కన్నప్ప మూవీ నుండి తాజా అప్డేట్..! 20 d ago
మంచు విష్ణు ప్రముఖ పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీ నుండి అప్డేట్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ నుండి పలు పాత్రల లుక్స్ ను రిలీజ్ చేసారు. తాజాగా ఈ చిత్రం నుండి మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా లుక్ ను రిలీజ్ చేస్తూ "ఆడినా, పాడినా అంతా శివయ్య కోసమే" అని కామెంట్ చేసారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 25 న విడుదల కానుంది.